News

సాయంత్రం రాష్ట్రపతితో జగన్‌ భేటీ


వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈ రోజు సాయంత్రం 6.50 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో భేటీ కానున్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, పట్టిసీమ , ఓటుకు నోటు వ్యవహారంపై ఆయన చర్చించనున్నారు